Labels

SSC Results 2011, 10th Results 2011 నేడు టెన్త్ ఫలితాలు ఉదయం 11.30 గంటలకు ఫలితాలు


రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు 15 రోజులు అవకాశం..
మార్కులు తెలుసుకునేది ఇలా....

మొబైల్‌లో ఎస్‌ఎస్‌సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబరు టైప్ చేసి 55352, 56300 నంబర్లకు మెస్సేజ్ పంపి తెలుసుకోవచ్చు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్‌సైట్లలో ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఏపీ ఆన్‌లైన్, ఈ-సేవా కేంద్రాలతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా గ్రేడ్లు, సబ్జెక్టుల వారీగా మార్కులు...
బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్/సెల్‌వన్ ద్వారా 1255225కు ఫోన్ చేసి వివరాలు పొందొచ్చు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్ష ఫలితాలను శనివారం ఉదయం 11:30 గంటలకు సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి విడుదల చేయనున్నారు. ఎంపిక చేసిన వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఈసారి టెన్త్ పాస్ సర్టిఫికెట్లలో తొలిసారిగా తల్లి పేరును చేర్చారు. ఫెయిల్ మెమోల్లో కూడా పుట్టిన తేదీ వివరాలను పొందుపరుస్తారు. స్థిర పద్ధతిలో గ్రేడింగ్ విధానం అమలు చే స్తారు. ప్రథమ, ద్వితీయ భాషలతోపాటు ఇంగ్లిషు, గణితం సబ్జెక్టుల జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను(రీ వెరిఫికేషన్) తీసుకోవచ్చు. ఇందుకు ప్రతి సబ్జెక్టుకు * 1000 చెల్లించాలి. సబ్జెక్టుకు * 500 చొప్పున చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఫలితాల వెల్లడి అనంతరం జవాబు పత్రాల జిరాక్స్ కాపీల కోసం (రీ వెరిఫికేషన్‌కమ్ సప్లై ఆఫ్ ఫొటోస్టాట్ కాపీస్ వ్యాల్యుడ్ ఆన్సర్‌స్క్రిప్ట్స్), రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు 15 రోజుల పాటు అవకాశం కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి 10 రోజులు అవకాశం కల్పిస్తారు. సీనియర్ సభ్యుడి నేతృత్వంలో జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ మేరకు సెకండరీ విద్య ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
«Öª½Õˆ©Õ, “ê’œ¿Õ©Õ: \XÔ-‚-¯þ-©ãj¯þ, ¨Ð殫 ꢓŸÄ© ŸÄyªÃ “ê’œ¿Õ©Õ, ®¾¦ãb-¹×d© „ÃK «Öª½Õˆ© N«-ªÃ©Õ Åç©Õ-®¾Õ-Âî-«ÍŒÕa.
* 'H‡-®ý-‡-¯þ-‡©üÑ ©Çu¢œþ-©ãj-¯þ/-å®-©ü-«¯þ NE-§çÖ-’¹-ŸÄ-ª½Õ©Õ 1255225 ¯ç¢¦-ª½ÕÂ¹× œ¿§ŒÕ©ü Íä®Ï ƒ¢{-ªÃ-ÂËd„þ „êá®ý 骲Äp¯þq ®Ï®¾d„þÕ(‰O-‚-ªý-‡®ý) ŸÄyªÃ X¶¾L-ÅÃ©Õ Åç©Õ-®¾Õ-Âî-«ÍŒÕa. „çá¦ãj©ü ÊÕ¢* SSCÆE ˜ãjXý Íä®Ï æ®p®ý ƒ*a £¾É©ü-šË-éšü ¯ç¢¦ª½Õ ªÃ®Ï 55352, 56300 ¯ç¢¦-ª½xÂ¹× ‡®ý‡¢‡®ý Í䧌ÖL.
* '‡ªá-ªý-˜ã©üÑ NE-§çÖ-’¹-ŸÄ-ª½Õ©Õ 52800 ¯ç¢¦-ª½ÕÂ¹× œ¿§ŒÕ-©ü-Íä®Ï ‰O-‚-ªý-‡®ý ŸÄyªÃ «Öª½Õˆ©Õ ¤ñ¢Ÿ¿-«ÍŒÕa.
* '„íœÄ-¤¶ò¯þÑ NE-§çÖ-’¹-ŸÄ-ª½Õ©Õ 58888 ¯ç¢¦-ª½ÕÂ¹× ¤¶ò¯þ Íä®Ï NŸÄuJn £¾É©ü-šË-éšü Ê¢¦ª½Õ J>-†¾dªý Í䮾Õ¹×E X¾K¹~ X¶¾L-ÅÃEo ‡®ý-‡¢-‡®ý ŸÄyªÃ Åç©Õ-®¾Õ-Âî-«ÍŒÕa. sscÆE ˜ãjXý Íä®Ï æ®p®ý ƒ*a £¾É©ü-šË-éšü ¯ç¢¦ª½Õ ªÃ®Ï 56300 ¯ç¢¦-ª½ÕÂ¹× ‡®ý-‡¢-‡®ý Íä§çáÍŒÕa.
* 'šÇšÇ ƒ¢œËÂÃ¢Ñ NE-§çÖ-’¹-ŸÄ-ª½Õ©Õ 129660 ¯ç¢¦ª½ÕÂ¹× ¤¶ò¯þ Íä®Ï ‰O-‚ªý‡®ý ŸÄyªÃ J>-†¾dªý Í䮾Õ-¹×E ‡®ý-‡¢-‡®ý ŸÄyªÃ X¶¾L-ÅÃEo ¤ñ¢ŸíÍŒÕa. sscÆE ˜ãjXý Íä®Ï æ®p®ý ƒ*a £¾É©ü-šË-éšü ¯ç¢¦ª½Õ ªÃ®Ï 56263 ¯ç¢¦-ª½ÕÂ¹× ‡®ý-‡¢-‡®ý Íä§çáÍŒÕa.
* 'šÇšÇ œíÂí„çÖÑ NE-§çÖ-’¹-ŸÄ-ª½Õ©Õ 54321234 ¯ç¢¦-ª½ÕÂ¹× ¤¶ò¯þ Íä®Ï ‰O-‚-ªý-‡®ý ŸÄyªÃ, 58888 ¯ç¢¦-ª½ÕÂ¹× ‡®ý-‡¢-‡®ý X¾¢X¾œ¿¢ ŸÄyªÃ X¶¾L-ÅÃ©Õ ¤ñ¢Ÿ¿-«ÍŒÕa.
* '‰œË§ŒÖÑ NE-§çÖ-’¹-ŸÄ-ª½Õ©Õ 54040Â¹× ¤¶ò¯þÍä®Ï Åç©Õ-®¾Õ-Âî-«ÍŒÕa.
X¶¾L-ÅÃ©Õ ÅçLæX „ç¦ü-å®j{Õx
www.eenadu.net, www.schools9.com,
results.manabadi.co.in, www.vidyavision.com,
www.deccanpost.in, www.stanzoo.com,
www.educationandhra.com, www.results-ap.com,
www.srigayatri.com, www.manabadi.com,
www.iitjeeforum.com, www.indiatimes.com
www.searchandhra.com, www.telugueducation.com,
www.saagam.com, www.stuap.org, www.paatam.com

No comments:

Post a Comment